28. మా ఆయుర్వేద వనమూలికల దివ్య ఔషధాలు


మా దివ్య ఆయుర్వేద వనమూలికల ఔషధాలలో సంపూర్ణ ఆరోగ్యామృతాన్ని గురించి 22వ అధ్యాయంలో సవివరంగా వ్రాశాము. ఎన్నో సంవత్సరాల తరబడి చేసిన పరిశోధనల ఫలితంగా పలు వ్యాధులను నయం చేసేందుకు సూటిగా పని చేసే మరికొన్ని దోషరహిత ఆయుర్వేద ఔషధాలను పరిశుభ్రతగా మేము తయారు చేస్తున్నాము. రోగులకు యివి బాగా పని చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా యీ దివ్య ఔషధాలను పరీక్షించి మాన్యతా ప్రమాణ పత్రం యిచ్చింది. మౌ యీ పరిశోధనా కార్యక్రమం అవిరళంగా సాగుతూ ఉన్నది.

1. ఆరోగ్యామృతం (పొడరు/మాత్రలు):

ఉపయోగించు విధానం:
ఒక చిన్న చంచా పౌడరును 100 మిల్లీ లీటర్ల (ఎం.ఎల్) నీళ్లలో కలిపి, ఆ నీరు సగం అయ్యేంత వరకు మరగబెట్టాలి. సాయంత్రం యీ విధంగా తయారు చేసి, ప్రొదున పూట వడబోసి పరగడుపున తాగాలి. కనీసం 41 రోజులు దీన్ని వంధ్యలో వనానకుండా పుచ్చుకుంటూ వుండాలి. తరువాత కూడా సదా పుచ్చుకుంటూ వుంటే ఎంతో లాభం కలుగుతుంది. యీ ఔషధం పుచ్చుకున్న తరువాత కొద్దిసేపు యోగాభ్యాసం లేక వాహ్యాళి లేక యితర వ్యాయామం చేయడం మంచిది. అరగంట తరువాత పాలుగాని, వేరే ఆహారంగాని తీసుకోవచ్చు.

లాభాలు :
ప్రమేహం, మధుమేహం, మూత్రవికారాలు, లివర్ దోషాలు, ఎలర్జీ, మలబద్ధకం, ఎసిడిటీ, కీళ్లనొప్పలు, మలేరియా జ్వరం, నీరసం మొదలగు వ్యాధులు తగుతాయి. వాటిని రాకుండా నివారించవచ్చు.

నిషేధం:
వంకాయ, శనగపిండితో తయారైన పదారాలు, చేపలు, ఊరగాయలు

సూచన :
(1) చర్మవ్యాధులు వుంటే రాతి పడుకునే ముందు యీ వుందు డికాషనును ఆ చోటుపై రాయాలి.

(2) గొంతుకు పళ్లకు సంబంధించిన జబ్బులు వుంటే ంూ వుందు డికాషనును కొద్దిగా గొంతులో పోసుకొని కొద్దిసేపు గుర గుర లాడించి బయటికి ఉమ్మివేయాలి.

2. మనసామృతం (పౌడరు):

ఉపయోగించు విధానం:
రోజూ రాత్రి పడుకోబోయే ముందు అరచంచా పౌడరు కొద్ది నీళ్లలో కలిపి లోపలికి పుచ్చుకోవాలి. తరువాత యింకొంచెం నీళ్లు తాగి నిద్రపోవాలి.

లాభాలు
అనిద్ర, మానసిక వత్తిడి, టెన్షను, జాపకశక్తి తరుగుదల, నరాల బలహీనత, నిరాశ కలిగించే ఆలోచనలు తగుతాయి. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వీటి అభ్యాసం వల్ల యీ మందు ప్రభావం బాగా పెరుగుతుంది.

నీషేధం
వంకాయ, చేపలు, ఊరగాయలు.

3. శ్వాసనామృతం (పౌడరు):

ఉపయోగించు విధానం:
ప్రతి రోజూ మధ్యాహ్నం గాని లేక రాత్రిగాని చేయు భోజనానికి ముందు పోతే గోరువెచ్చని కొద్ది నీటిని ఉపయోగించవచ్చు.

లాభాలు
ఆస్తమా, దగు, అలర్జీ, శ్వాసకు సంబంధించిన జబ్బులు నయమవుతాయి.

నిషేధం
ఐస్క్రీమ్, కూల్డింక్చు, తిరగమాత వేసిన పదారాలు, అరటి పండు, చేపలు, మాంసం, ఊరగాయలు.

4. కేశామృతం (పౌడరు/తైలం) బాహ్యాపయోగం

ఉపయోగించు విధానం
ఒక ఇనుప గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి అందు అవసరాన్ని బట్టి ఒక చంచా కేశామృతం పౌడరు రాత్రిపూట కలిపి నాన బెట్టి వుంచాలి. మరునాడు ఉదయం అందు కొద్దిగా నీళ్లు కలిపి దాన్ని జిగురుగా చేసి తలవెంట్రుకల కుదురుకు వెళ్లేలా రాయాలి. అరగంట తరువాత స్నానం చేయాలి. మంచి సబ్బు అవసరమనుకుంటే వాడవచ్చు. తరువాత శుద్ధమైన కొబ్బరి నూనెను జటుకు రాసుకోవాలి. వారానికి రెండు, మూడు సార్లు యీ విధంగా చేయాలి.

లాభాలు
జుటు రాలుట, చుండు, తెల్ల వెంట్రుకలు నివారణ అవుతాయి. కేశ సౌందర్య పోషణ జరుగుతుంది.

నిషేధం
మసాలా దినుసులు.

సూచన
సర్వాంగాసనం, భుజంగాసనం, శవాసనం, నేతి క్రియలు చేస్తే మంచిది ಚಿನ್ನಿಮಿಸು అరికట్టడం అవసరం.

5. ఉదరామృతం ( పౌడరు)

ఉపయోగించు విధానం :
మధ్యాహ్నం గాని లేక రాత్రి గాని భోజనం తరువాత అర్థచంచా పౌడరును, అర్థ గ్లాసు మట్టిగలో కలిపి పుచ్చుకోవాలి. మట్టిగ లేక పోతే పౌడరును నోట్లో పేసుకొని చప్పరించవచ్చు. కొద్ది నీటిని తీసుకోవచ్చు.

లాభాలు
అజీర్ణం, అరుచి, మలబద్ధకం, ఎసిడిటి, గ్యాస్త్రిక్ ట్రబుల్సు, మూలశంక (పైల్స్) ఉదర వ్యాధులు తగుతాయి.

నిషేధం
భారీ భోజనం, రాత్రిళ్లు ఆలశ్యంగా భోజనం చేయడం.

సూచన
యోగాసనాలు, ప్రాణాయామం, భౌతిక్రియలు చేస్తే మంచిది.

6. సౌందర్యామృతం (మాతలు)

ఉపయోగించు విధానం :
ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కొక్క మాత్ర కొద్ది నీటితో పుచ్చుకోవాలి.

లాభాలు
లావు తగుతుంది. ඝට්ර් సౌందర్యం పెరుగుతుంది, వాతపు నొప్పలు తగుతాయి.

నిషేధం
మిఠాయిలు, మాంసం, భారీ భోజనపదారాలు.

సూచన
కాయకష్టం అవసరం, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, షట్ క్రియలు, సూర్య నమస్కారాలు ఎంతో ఉపయోగపడతాయి. అప్పడప్పుడు ఒక పూట భోజనం మంచిది.

7. దంతామృతం (పొడరు) బాహ్యోపయోగం

ఉపయోగించు విధానం
ఇది టూత్ పేస్ట్ లేక దంత మంజనం. ఉదయం లేవగానే మరియు రాత్రి పడుకోబోయే ముందు దీనిని మొత్తనిబ్రష్తో గాని లేక మధ్య ప్రేలుతో గాని పండ్లకు రా- గాలి.

లాభాలు
చిగుళ్ల నొప్పలు, పళ్ల నొప్పలు, నోటి దుర్వాసన, పయోరియా, దంతక్షయం, పళ్లు కదులుట మొదలగు రుగ్మతలు తగ్గిపోతాయి.

నిషేధం
మసాలా పదారాలు. సూచన : దీన్నివాడే ముందు సంపూర్ణ ఆరోగ్యామృతం డికాషనును కొద్దిగా నోటిలో పోసుకొని పుక్కిలించి ఉమ్మివేయాలి. యోగాసనాలు, షట్ క్రియలు ఎంతో ఉపయోగపడతాయి.

8. అమృతతైలం (బాహ్యోపయోగం)

ఉపయోగించు విధానం :
ජූටීඊටළු” ° నొప్పలు బయలుదేరిన చోట అక్కడ కొద్దిగా అమృతతైలం రాసి, ప్రేళ్లతో 8 లేక 10 నిమిషాల సేపు మాలీసు చేసినట్లు మెల్లగా రుద్దాలి.

లాభాలు
శరీరం నొప్పలు, కీళ్ల నొప్పలు, వాతం నొప్పలు, దెబ్బ తగిలినప్పడు

సూచన
సరళమైన యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, అయస్కాంత చికిత్స చేస్తే మంచిది.

9. చ్యవనప్రాశ లేహ్యం

ఉపయోగించు విధానం
ఒక్క చిన్న చంచాలేహ్యం నోట్లో పెట్టుకొని ఉదయంపూట, రాత్రి పడుకోబోయే ముందు పేడిపాలు త్రాగుతూ (మింగాలి.

లాభాలు
ఇది శరీర కాంతిని, ధాతుశక్తిని పెంచి కండరాలకు పుష్టిని కలిగించు సంపూర్ణ ఆరోగ్య శక్తి వర్ధిని, వృదాప్యందరికిరాదు, కంఠధ్వని బాగుపడుతుంది. గుండెకు బలం పెరుగుతుంది, అలర్జీ, దగు, ఆస్తమా, నరాల బలహీనత, వాత పిత్తరుగ్మతలు తగుతాయి.

నిషేధం
ఊరగాయలు, తాలింపు పదారాలు, రాత్రిళ్లు ఆలశ్యంగా భోజనం చేయుట.

సూచన
యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు బాగా ఉపయోగ పడతాయి, మధుమేహం వున్నవాళ్లు దీన్ని వాడకూడదు.

పైన తెలిపిన ఔషధాలే గాక క్రింద తెలిపిన రుగ్మతల నివారణకు సూటిగా పని చేసే ఔషధాలపై పరిశోధనలు జరుగుతూ వున్నాయి.
1. లివరు వ్యాధుల నివారణకు –
2. ముఖ సౌందర్యాభివృద్ధికి –
3. గుండె బలానికి –
4. ముట దోషాలు, తెలుపు బట్ట, మొదలగు స్త్రీల రుగ్మతల నివారణకు…-

మా పరిశోధనలు పూర్తి అయి ఔషధాలు తయారు కాగానే ప్రజలకు వాటిని అందజేస్తామని తెలుపుటకు సంతోషిస్తున్నాము.


పైన వివరించిన మా ఔషధాల వల్ల సైడ్ఎఫెక్కలు ఏమీ ఉండవు. కనీసం 41 రోజులు యీ ఔషధాలను వాడటం అవసరం. వీటిని మీరు స్వయంగా వాడవచ్చు. అవసరమైతే మా సలహా తీసుకోవచ్చు.