యోగ ఉపాధ్యాయ శిక్షణ

యోగ ఉపాధ్యాయ శిక్షణ

రోజు రోజు కీ పెరుగుతున్న యోగ తరగతుల ఆవశ్యకత కారణంగా, ప్రపంచవ్యాప్తంగా బాగా అర్హత కలిగిన యోగ ఉపాధ్యాయులు అవసరం ఉంది.

యోగ బోధనను పార్ట్ టైమ్ లేదా ఫుల్-టైమ్ వృత్తిగా చేపట్టాలని కోరుకునే వ్యక్తుల కోసం గత 25 సంవత్సరాలుగా ఒక ప్రణాళికాబద్ధమైన యోగా ఉపాధ్యాయుల శిక్షణా కోర్సును అభివృద్ధి చేశాము. ఇది ఫలితము మరియు ఉద్యోగ ఆధారితంగా ఉంటుంది. ఈ కోర్సు యోగా యొక్క అభ్యాస, సిద్ధాంతపరమైన అంశాలను మరియు బోధనా పద్ధతులను కలిగియుంటుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.