ఆధునిక వైద్య విజ్మనం ఎంతగా అభివృద్ధి చెందినా ఆయుర్వేదానికి ఉన్న ప్రాధాన్యతే పేరు. ఆల్లోపతి వైద్య విధానంలో వున్న తదితర పరిణామ ప్రభావాలు లేకపోవడం ఆయుర్వేద వైద్య ప్రత్యేకత. ఈ కోవకు చెందిన ప్రముఖ ఆయుర్వేదం మందు “ఆరోగ్యామృతం”.
రోగాలకు యిది సకల దివ్య ఔషధం. బెటర్ హెల్త్ బానిక్గా ప్రసిద్ధి పొందింది. ఈ ఆరోగ్యావృతం రకరకాల వ్యాధుల్ని నిర్మూలిసూ ప్రజల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. హైదరాబాద్లోని గాంధీ జాన మందిర్ యోగా కేంద్ర డైరెక్టర్ గా వున్న నేను యీ బానిక్కును ప్రచారంలోకి తెచ్చాను. మా తండ్రిగారైన కుంవర్జీలాల్జీ కాపడియా పురాతన ఆయోర్వేద వైద్య గ్రంథాలను పరిశోధించి కనిపెట్టిన ఫార్ములాతో 1920-30 సంవత్సరాలలో గుజరాత్యందలి కచ్ జిల్లాకు చెందిన రోగపీడితులైన ఎంతో మంది ప్రజల్ని ఈ మందుతో ఆరోగ్యవంతుల్ని చేశారు.
ఈ మందు నెమ్మదిగా పనిచేసూ రోగాల్ని నివారించడంలో అతి శక్తివంతంగా పనిచేయడంతో కుంవర్జీ లాల్జే కాపడియాకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. అయితే ఆ తర్వాత ఆయన వ్యాపారం నిమిత్తం స్త్రీలంక, బర్మాలాంటి విదేశాలకు పెళ్లడంతో వైద్యాన్ని ఆపేసి 1965లో ప్రణ వుందు తయూరు చేసే ఫార్ములాను ఆయన కుమారుడునగు నాకు చెప్పారు.
1974లో హైదరాబాద్లో గాంధీ జానమందిర్ యోగా కేంద్ర డైరక్టర్గా నేను బాధ్యతలు స్వీకరించి యోగ విద్యనేర్చుకునే వ్యక్తుల కోరికమేరకు మొదటిసారి ఈ వుందు 1986వ సంవత్సరంలో తయారు చేశాను. వనమూలికలతో పాతఫార్ములా ప్రకారం ఒక డికాక్షణ్ తయారుచేసి దానిని 1987లో యోగా నేర్చుకునే వ్యక్తులకి ఇవ్వడం ప్రారంభించాను. సంపూర్ణ ఆరోగ్యామృతం తాగిన సభ్యులందరూ తమ శరీరంలోను పనిలోను మంచి మార్పులు కనిపించాయనీ, చురుకుదనం, ఉత్తేజం కలిగాయనీ చెప్పడంతో నేను రెట్టింపు ఉత్సాహంతో ఈ మందును అధిక పరిమాణంలో తయారు చేయడం ప్రారంభించాను.
చిరయాత, కుట్కి, బ్రాహ్మి, అశ్వగంధ, శతావరి, భూమి ఆమ్లకి, సర్పగంధ, నాగర్ వెూథ, గోఖరూ వెుదలైన వనమూలికలతో ఈ మందును తయూరు చేస్తున్నాము. డయాబిటిస్, బ్లడ్ (పెషర్ ఈ బానిక్ తాగిన 10, 12 రోజుల్లోనే అదుపులోకి వచ్చాయని ఈ మందు వాడిన పేషెంట్లు చెప్పారు. హైపర్ ఎసిడిటి, హార్ట్స్బర్న్, యూరిన్ షుగర్ భైరాంుడ్ డెఫిషెన్సీ, తెల్లవుచ్చలు, అజీర్ణం, నోస్బాకింగ్ స్కిన్ డిసీజెస్, కిడ్నీ వ్యాధులు, అల్సర్, బాడీపెయిన్స్, స్టమక్ డిసార్టర్స్, గ్యాస్టిక్స్ ప్రాబ్లమ్, యూరినరీ ఇన్ఫెక్షన్, ఇరెగ్యులర్ పీరియడ్స్, శ్వాస ఇబ్బందులు, అలర్జీ, నోట్లో దుర్వాసన, కడుపు ఉబ్బరం, ఆకలి మందగించడం, పుచ్చుపళ్లు, జాండిస్, కాలేయ సంబంధిత వ్యాధులు, అజీర్ణం, మలబద్దకం, ఎసిడిటీ, మలేరియా, రకరకాల జలుబు, ఆస్తమా, అతిమూత్రం మొదలైనవ్యాధులన్నీ ఈ సంపూర్ణ ఆరోగ్యామృతంతో అదుపులోకి వచ్చినట్లు దీనిని ఉపయోగించిన రోగులు చెప్పడం గమనారం.
మంచి ఫలితాలు రావాలంటే ఈ టానిక్ ఉపయోగించే సమయంలో బేసన్, వంకాయ, చేపలు, పచ్చళ్లు తినకూడదు. కేవలం రోగగ్రసులు మాత్రమే కాకుండా మామూలు మనుష్యులు కూడా ఈ ఆరోగ్యామృతాన్ని ఉపయోగిస మరింత ఆరోగ్యవంతులు కావచ్చు.
సాయంకాలం ఒక గ్లాసు నీళ్లలో ఒక చంచా అమృతం పొడి వేసి మరగబెట్టి ఉంచాలి. ప్రాతః కాలం పరగడుపున ఆ నీటిని (డికాక్షన్) వడబోసి తాగాలి. తరువాత యోగాసనంగాని, వాహ్యాళిగాని, పరుగెత్తడం కాని లేక మరేదైనా యిష్టమైన వ్యాయామంగాని చేస్తే యీ టానిక్ శరీరమందంతట వ్యాప్తమై స్పూర్తి కలిగిస్తుంది. వేలాది మంది యీ టానిక్కును పై విధంగా ఉపయోగించి ఎంతో ప్రయోజనం పొందుతున్నారు.
బెటర్హెల్త్ ప్రొడక్స్పక్షాన తయారుచేస్తున్న ఈ సంపూర్ణ ఆరోగ్యామృతాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ వారికి సిఫార్స్ చేయడంతో వారు ఈ మందు తయారీకి అనుమతి నొసంగి సహకరించారు.
ఈ ఆరోగ్యామృతంతో బాటు మా బెటర్హెల్త్ ప్రొడక్స్పక్షాన మరి కొన్ని దివ్య ఔషధాలు తయారు చేసి ప్రజలకు అందజేస్తున్నాము. వాటి వివరం యీ పుస్తకం చివర ప్రకటించాము. అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించ కోరుతున్నాము.