గాంధీ జ్ఞాన్ మందిర్ యోగ కేంద్ర కు స్వాగతం

స్థాపితం. మహాత్మా గాంధీ జయంతి, 1974

కోర్ టీం

డా. ప్రవీణ్ కపాడియా

డా. ప్రవీణ్ కపాడియా

డాక్టర్ ప్రవీణ్ కాపడియా గారు, 6 డిసెంబరు 1947 న జన్మించారు. తన తండ్రి శ్రీ కున్వార్జీ లాల్జీ కాపడియా వద్ద 8 ఏళ్ళ వయసులో యోగాభ్యాసాన్ని ప్రారంభించారు మరియు ఆ తరువాత ప్రముఖ యోగాచార్యుల వద్ద శిక్షణ పొందారు. తమ మొదటి పరిచయం లోనే వీరు మిమ్మల్ని ఆరోగ్యవంతులను చేస్తారు.

గౌరవనీయులైన సామాజిక కార్యకర్తల కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ ప్రవీణ్, ప్రఖ్యాత గాంధీ జ్ఞాన మందిర్ యోగా కేంద్ర డైరెక్టర్ గా మరియు ఇంటర్నేషనల్ హెల్త్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా యోగా విజ్ఞాన వ్యాప్తిని విస్తరించే బరువైన బాధ్యతను చేపట్టారు.

వీరి నిరంతర కృషి వలన చారిత్రాత్మక నగరమైన హైదరాబాద్ ‘యోగా కాపిటల్ ఆఫ్ ఇండియా’ గా గుర్తింపు పొందడమే కాక ఇక్కడ వేల మంది యోగాభ్యాసాన్ని చేస్తున్నారు మరియు ‘బెటర్ హెల్త్’ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు.

ఇక్కడ వీరు మీ పూర్తి పరివర్తన కోసం సూచనలను ఇస్తున్నారు. చదివి అర్థం చేసుకుని పూర్తిగా కొత్త జీవన మార్గాన్ని అనుసరించగలరు.

డైరెక్టర్ గురించి మరికొంత …

రవీంద్ర కపాడియా

రవీంద్ర కపాడియా

జూలై 3, 1971 న జన్మించిన ఈ బంగారు అబ్బాయి, 1974 లో యోగా కేంద్రంలో మూడు సంవత్సరాల లేత వయసులో యోగా అభ్యాసాన్ని ప్రారంభించాడు. త్వరలోనే సంస్థ కార్యకలాపాలలో పాలు పంచుకుంటూ, 12 సంవత్సరాల వయస్సులో యోగ బోధకుడు గా మరి అన్ని స్థాయిల సీనియర్ ఉపాధ్యాయులకు మద్దతుగా నిలిచాడు.

తన డైనమిక్ మరియు శ్రావ్యమైన వాయిస్ తో రవీంద్ర, సంస్థ లో అందరికి ప్రియమైన యోగ బోధకుడుగా మారారు.

సరళ యోగ

సరళ యోగ

యోగా అభ్యాసం శారీరక, మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి చికిత్సగా ఉపయోగించబడుతోంది. ప్రాచీన కాలం నుండి కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకు ప్రజలు చాలా కష్టతరమైన విధానాలను సౌకర్యవంతంగా చేయగలిగారు. ఇప్పుడు నిశ్చల జీవన శైలి కారణంగా మనుషుల స్థితి కష్టతరమైన ఆసనాలు మరియు క్రియలను చేయలేకుండా ఉంది. అందువల్ల మేము అత్యంత సరళీకృత యోగ ప్రక్రియలను మీ మొత్తం అభివృద్ధి కోసం ఇక్కడ తీసుకువచ్చాము. ముందుకు చదవండి …

సేవలు

రోజువారీ యోగ తరగతులు

రోజువారీ యోగ తరగతులు

ఇంటి శిక్షణ

ఇంటి శిక్షణ

కార్పొరేట్ శిక్షణ

కార్పొరేట్ శిక్షణ

యోగ ఉపాధ్యాయ శిక్షణ

యోగ ఉపాధ్యాయ శిక్షణ

యోగ శుద్ధి క్రియల శిబిరం

యోగ శుద్ధి క్రియల శిబిరం

ఆరోగ్య పరీక్షలు మరియు సలహా

ఆరోగ్య పరీక్షలు మరియు సలహా

ప్రకృతి చికిత్స

ప్రకృతి చికిత్స

పిల్లలకు వేసవి శిబిరాలు

పిల్లలకు వేసవి శిబిరాలు

ప్రచురణలు

యోగ ఉపాధ్యాయ శిక్షణ

ఈవెంట్స్

టెస్టిమోనియల్స్

Pooja Shah (108th Batch, Teacher Training Course)

Pooja Shah  (108th Batch, Teacher Training Course)

మమ్మల్ని సంప్రదించండి

Location గాంధీ జ్ఞాన్ మందిర్ యోగ కేంద్ర
యోగా వీధి, సుల్తాన్ బజార్
కోఠీ, హైదరాబాద్
తెలంగాణ, హైదరాబాద్ – 500095.
కీ కాంటాక్ట్స్
డాక్టర్ ప్రవీణ్ కాపడియా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
రవీంద్ర కాపడియా, యోగా కన్సల్టెంట్
అన్శుల్ కాపడియా, యోగా కన్సల్టెంట్
Landline +9140 6673 5331, +9140 2475 5331
Mobile +91 924 618 2484
Mail ggmyogakendra@gmail.com

Map