యోగారోగ్య ప్రాప్తిరస్తు! (Eenadu)

అవును.. కాలాతీత ఆరోగ్య సాధనం యోగ. రుషుల కాలం నుంచీ భారతీయ సంస్కృతిలో, జీవన విధానంలో అంతర్భాగమైన చైతన్య గంగ. పతంజలి మహర్షి సిద్ధం చేసిన ‘అష్టాంగ యోగ’ మూలం నుంచి ఎన్నెన్నో కొంగొత్త చిగుళ్లను తొడుక్కుంటూ విశ్వరూపం ధరించింది. హఠయోగ, విన్యాసయోగ, పవర్‌యోగ, అయ్యంగార్‌ యోగ.. ఇలా పలు శాఖలుగా విస్తరించి ‘అంతర్జాతీయ’ వైభవాన్ని సంతరించుకుంది. పద్ధతేదైనా మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయటమే యోగా లక్ష్యం. ఆసనాలతో- అన్ని అవయవాలను సున్నితంగా మర్దన చేస్తూ.. ధ్యానంతో- చంచలమైన మనసుకు కళ్లెం వేసి కూచోబెడుతూ.. ప్రాణాయామంతో- ప్రాణశక్తి కేంద్రాలను ఉద్దీపింప జేస్తూ.. శారీరకంగా, మానసికంగా మనిషిని అజేయశక్తిగా మలుస్తుంది…

Source: www.eenadu.net/special-pages/sukhibhava/sukhibhava-inner.aspx?catfullstory=13638

This entry was posted in . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *