29. యోగ చికిత్స


యోగాభ్యాసం ద్వారా పలువ్యాధులకు విజయవంతంగా చికిత్స చేయవచ్చునని ప్రపంచమందలి విజ్ఞానవేత్తలతో సహా అందరూ అంగీకరించారు. కొంచెం సమయం పట్టినా యోగచికిత్స ద్వారా రోగాలు శాశ్వతంగా నయమవుతాయని ప్రజలకు విశ్వాసం కలిగింది. కనుకనే వైజానికంగా ఎంతో అభివృద్ధి సాధించిన విదేశాల్లో సైతం యోగవిద్యకు అమితంగా ఆదరణ లభిసూ వున్నది.

ఏ ఏ జబ్బులకు ఏ ఏ యోగాసనాలు ఏ ఏయోగశుద్ధి క్రియలు పనిచేస్తాయో యోగశాస్త్ర నిపుణుల ద్వారా తెలుసుకొని, వారి సలహాలను పాటించి రోజూ యోగాభ్యాసం చేసూ వుంటే ప్రజలు అనూహ్యమైన ప్రయోజనాలు పొందవచ్చు. యోగాభ్యాసం చేసూ అనేక వ్యాధుల్ని దరికి రాకుండా అరికట్టవచ్చు.

అత్యద్భుతమైన ప్రతిభతో అపారమైన అనుభవంతో అలౌకిక శక్తులతో పలువ్యాధుల్ని నయం చేస్తున్న నిపుణుల వివరాలు కూడా పత్రికల ద్వారా మనం తెలుసుకుంటూ వున్నాం.

ఆస్తవరా, ఎలర్జీ, శ్వాస (పశ్వాలకు సంబంధించిన పలు వ్యాధుల నీవారణ :

సూక్ష్మ యోగ క్రియలు: ఛాతికి సంబంధించిన సూత్మ యోగ క్రియలు
యోగాసనాలు: పశ్చిమోత్తానాసనం, సర్వాంగాసనం, హలాసనం, భుజంగాసనం, చక్రాసనం, మత్యాసనం, Shashankasan, Ushtrasan, Supta Vajrasan, Simhasan, Surya namaskar, శవాసనం
ప్రాణాయామం: భస్త్రిక, సూర్య భేది, ఉజ్జాయి
యోగ శుద్ధి క్రియలు: ధౌతి, నేతి, కపాలభాతి, వస్తి లేక ఎనిమా, శంఖ ప్రక్షాళనం
ప్రకృతి చికిత్స: Steambath
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం, చ్యవనప్రాశ లేహ్యం, శ్వాసనామృతం
నిషేధాలు: Cool drinks, ice-creams, late meals, pickles, oily food, dust, pollution, tension

DIABETES – URINARY PROBLEMS:

సూక్ష్మ యోగ క్రియలు: for ఉదర వికాస క్రియలు
యోగాసనాలు: పవన ముక్తాసనం, వజ్రాసనం, అర్ధమత్యేంద్రాసనం, Merudandasan, యోగ ముద్ర, గోముఖాసనం, కూర్మాసనం, వక్రాసనం, సర్వాంగాసనం, హలాసనం, భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, మయూరాసనం, పశ్చిమోత్తానాసనం, ఆనందాసనము
ప్రాణాయామం: భస్త్రిక, సూర్య భేది, నాడి శోధన-సరళ
యోగ శుద్ధి క్రియలు: ధౌతి, నౌలి, వస్తి లేక ఎనిమా,కపాలభాతి, శంఖ ప్రక్షాళనం
ప్రకృతి చికిత్స: Mud pack, Hip bath
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం, మనసామృతం
నిషేధాలు: తీపి పదారాలు పూర్తిగా త్యజించాలి. బియ్యం కూడా వదిలివేయాలి. తిన్నా బహు స్వల్పంగా మాత్రమే తినాలి.

BLOOD PRESSURE, SLEEPLESSNESS, TENSION, ANXIETY, FEAR COMPLEX AND PSYCHOLOGICAL PROBLEMS:

సూక్ష్మ యోగ క్రియలు: for all parts
యోగాసనాలు: శవాసనం, పద్మాసనం< /a>, బద్ధ పద్మాసనం, ఆనందాసనము
ప్రాణాయామం: భ్రామరీ, చంద్రాంగ భస్త్రిక, చంద్రభేది, శీతలి, శీతకారి, నాడి శోధన-సరళ
యోగ శుద్ధి క్రియలు: నేతి, కపాలభాతి
Others: యోగ నిద్ర, ధ్యానం, evening walk
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం, మనసామృతం
నిషేధాలు: Unnecessary discussions, late meals, constipation, excess salts and spices

HEART PROBLEMS:

సూక్ష్మ యోగ క్రియలు: for whole body
యోగాసనాలు: (Under guidance of experts) సుప్త్త పవనముక్తాసనం/ఉత్కుట పవనముక్తాసనం, వజ్రాసనం, జానుశిరసానం, బద్ధ పద్మాసనం, శవాసనం, పాదోత్తనాసనం, పాద చలనాసనం
ప్రాణాయామం: నాడి శోధన-సరళ, చంద్రభేది, ఉజ్జాయి, భ్రామరీ,
Others: యోగ నిద్ర, ధ్యానం, Walking
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం, మనసామృతం
నిషేధాలు: భారీ భోజనం, మాంసాహారం, కొవ్వుపదారాలు త్యజించాలి. బరువు ఎత్తకూడదు. టెన్షను తగ్గించుకోవాలి.

PARALYSIS – NERVOUS DEBILITY:

సూక్ష్మ యోగ క్రియలు: for effected areas
యోగాసనాలు: వజ్రాసనం, యోగ ముద్ర, ధనురాసనం, Paschimottasan, సుప్త్త పవనముక్తాసనం/ఉత్కుట పవనముక్తాసనం
ప్రాణాయామం: All the types
యోగ శుద్ధి క్రియలు: కపాలభాతి
ప్రకృతి చికిత్స: Massage, Magneto therapy
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం, మనసామృతం, చ్యవనప్రాశ లేహ్యం
నిషేధాలు: Heavy food items including non-veg.

SKIN DISEASES:

సూక్ష్మ యోగ క్రియలు: for affected parts
యోగాసనాలు: సర్వాంగాసనం, Sheershasan,
ప్రాణాయామం: శీతలి, శీతకారి, Nadi-shodhan
యోగ శుద్ధి క్రియలు: ధౌతి, వస్తి లేక ఎనిమా, శంఖ ప్రక్షాళనం
ప్రకృతి చికిత్స: At Hospital under expert guidance
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం (Internal and external)
నిషేధాలు: Non-veg including fish, eggs and oily foods

OBESITY – PROBLEMS GENERATED OUT OF OVER WEIGHT:

సూక్ష్మ యోగ క్రియలు: for ఉదర వికాస క్రియలు & నడుము and Macro Yoga
యోగాసనాలు: Surya namaskar, పవన ముక్తాసనం, పశ్చిమోత్తానాసనం, Merudandasan, అర్ధ మత్స్యేంద్రాసనం, యోగ ముద్ర, సర్వాంగాసనం, హలాసనం, చక్రాసనం, భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, Padha hastasan, Supta-Matsyendrasan, Brisk Walking
ప్రాణాయామం: భస్త్రిక, సూర్య భేది, నాడి శోధన-సరళ
యోగ శుద్ధి క్రియలు: ధౌతి, నౌలి, శంఖ ప్రక్షాళనం, Kapal bhati
ప్రకృతి చికిత్స: Massage, Steambath
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం, Saundaryamritam
నిషేధాలు: Ice creams, sweets, fried items, late meals, high calorie food, over-eating, inactivity, sleeping in daytime.

CONSTIPATION–GASTRIC TROUBLES – ACIDITY – STOMACH PROBLEMS:

సూక్ష్మ యోగ క్రియలు: for ఉదర వికాస క్రియలు and నడుము
యోగాసనాలు: పవన ముక్తాసనం, పశ్చిమోత్తానాసనం, వజ్రాసనం, సుప్త్త వజ్రాసనం, అర్ధ మత్స్యేంద్రాసనం, యోగ ముద్ర, హలాసనం, సుప్త్త మేరుదండాసనం, భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, మయూరాసనం, ఉత్తానపాదాసనం, శవాసనం
ప్రాణాయామం: భస్త్రిక, నాడి శోధన-సరళ
యోగ శుద్ధి క్రియలు: ధౌతి, వస్తి లేక ఎనిమా, శంఖ ప్రక్షాళనం
ప్రకృతి చికిత్స: Mud pack, Hip bath, MagNetic water
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం, ఉదరామృతం
నిషేధాలు: Late meals and gas forming food (like potato)

INDIGESTION AND LOOSE MOTIONS:

సూక్ష్మ యోగ క్రియలు: for ఉదర వికాస క్రియలు
యోగాసనాలు: వజ్రాసనం, జానుశిరసానం, Poorvottanasan, సర్వాంగాసనం, హలాసనం, Shithilasan, భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, నాభి ఆసనం, నౌకాసనం, సుప్త్త పవనముక్తాసనం, శవాసనం
ప్రాణాయామం: శీతలి, శీతకారి, చంద్రభేది, భ్రామరీ
యోగ శుద్ధి క్రియలు: కపాలభాతి
ప్రకృతి చికిత్స: Mud pack, Wet pack at abdomen
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం, ఉదరామృతం, మనసామృతం
నిషేధాలు: Heavy food, non-veg, oily food, spices
Note:
Weekly one time fasting should be observed. Curd + rice helps a lot. Minimum food should be taken.

HERNIA AND INTESTINAL PROBLEMS:

Micro Yoga : for ఉదర వికాస క్రియలు
యోగాసనాలు: Poorvotanasan, సర్వాంగాసనం, హలాసనం, , Sheershasan, పాదోత్తనాసనం, సుప్త్త పవనముక్తాసనం/ఉత్కుట పవనముక్తాసనం, నౌకాసనం, గరుడాసనం
ప్రాణాయామం: నాడి శోధన-సరళ
యోగ శుద్ధి క్రియలు: కపాలభాతి
ప్రకృతి చికిత్స: Mud pack
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం, ఉదరామృతం
నిషేధాలు: భుజంగాసనం, శలభాసనం and ధనురాసనం

PILES, FISTULA AND FISSURE:

సూక్ష్మ యోగ క్రియలు: for ఉదర వికాస క్రియలు & నడుము
యోగాసనాలు: సుప్త్త పవనముక్తాసనం/ఉత్కుట పవనముక్తాసనం, సర్వాంగాసనం, హలాసనం, భుజంగాసనం, ధనురాసనం, Mool bandh
ప్రాణాయామం: Chandrang-Bhastrika, శీతలి, శీతకారి, చంద్రభేది
యోగ శుద్ధి క్రియలు: ధౌతి, వస్తి లేక ఎనిమా, శంఖ ప్రక్షాళనం
ప్రకృతి చికిత్స: Enema with gomutra (Cow urine)
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం, ఉదరామృతం, మనసామృతం
నిషేధాలు: Chilli, spices, pickles, brinjal, non-veg

TONSILITIS, PROBLEMS OF THROAT AND VOCAL CORD:

సూక్ష్మ యోగ క్రియలు: for Neck and Throat
యోగాసనాలు: Shashankasan, Supta Vajrasan, Janu-sirasan, సర్వాంగాసనం, హలాసనం, , భుజంగాసనం, Simhasan
ప్రాణాయామం: శీతలి, Seetakari, భ్రామరీ
యోగ శుద్ధి క్రియలు: ధౌతి, నేతి, కపాలభాతి
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం (also for gargling)
నిషేధాలు: Ice creams, Cool drinks, Spices and oil foods

WOMEN’S DISORDERS INCLUDING IRREGULAR MENSTRUAL PERIODS:

సూక్ష్మ యోగ క్రియలు: for ఉదర వికాస క్రియలు and నడుము
యోగాసనాలు: Surya namaskar, సుప్త్త పవనముక్తాసనం/ఉత్కుట పవనముక్తాసనం, పశ్చిమోత్తానాసనం, పద్మాసనం< /a>, యోగ ముద్ర, , వజ్రాసనం, అర్ధ మత్స్యేంద్రాసనం, సర్వాంగాసనం, హలాసనం, చక్రాసనం, భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, Bhadrasan, Gorakshasan, Vaatayanasan
ప్రాణాయామం: చంద్రభేది, Surya bhedi, భస్త్రిక, నాడి శోధన-సరళ
యోగ శుద్ధి క్రియలు: ధౌతి, కపాలభాతి, వస్తి లేక ఎనిమా, శంఖ ప్రక్షాళనం
ప్రకృతి చికిత్స: Enema, Massage, Wet pack
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం, మనసామృతం
నిషేధాలు: Irregular eating habits, spices, eggs, mutton, fish, excessive sexual activity

SPONDYLITIS AND NECKPAIN:

సూక్ష్మ యోగ క్రియలు: for Neck and Throat
యోగాసనాలు: భుజంగాసనం, Niralambasan, , Supta Vajrasan, Poorvottanasan, సుప్త్త మేరుదండాసనం / Merudandasan
ప్రాణాయామం: నాడి శోధన-సరళ
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం, చ్యవనప్రాశ లేహ్యం, మనసామృతం, Amrit Tailam
నిషేధాలు: Work for a long time with bent neck, scooter should be slowly driven, forward bending at neck (in Yoga also)

BACK, BACK BONE PAIN, LUMBAR SPONDILYTIS, SCIATICA:

సూక్ష్మ యోగ క్రియలు: for back and Macro Yoga
యోగాసనాలు: పవన ముక్తాసనం, Marjarasan, యోగ ముద్ర, Ushtrasan, Setu bandhasan, భుజంగాసనం, సుప్త్త మేరుదండాసనం / Merudandasan, శవాసనం
ప్రాణాయామం: భ్రామరీ, ఉజ్జాయి, నాడి శోధన-సరళ
ప్రకృతి చికిత్స: Gentle oil Massage, infra red light.
Herbals : Amrit Tailam, ఆరోగ్యామృతం, మనసామృతం, చ్యవనప్రాశ లేహ్యం
నిషేధాలు: Forward bending at backbone. Weight should not be lifted, should not sit / stand in the same position for a long time. Should not ride a scooter/bike for long time. If compelled to do, rest should be taken quite often in the journey.

KNEE PAINS:

సూక్ష్మ యోగ క్రియలు: for Knees
యోగాసనాలు: సుప్త్త పవనముక్తాసనం/ఉత్కుట పవనముక్తాసనం, Karna peedasan, ధనురాసనం, గరుడాసనం, సుప్త్త మేరుదండాసనం / Merudandasan, Pakshi kriya, Akarna Dhanurasan
ప్రాణాయామం: All the types
ప్రకృతి చికిత్స: Massage with Oil
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం, Amrit Tailam, Saundaryamritam (for Obese people only)
నిషేధాలు: Excess salt, long sittings, strain

JOINT PAINS, ARTHRITIS, RHEUMATISM, BODY PAINS:

సూక్ష్మ యోగ క్రియలు: for affected parts
యోగాసనాలు: పవన ముక్తాసనం, Sukhasan, Ardha-padmasan, యోగ ముద్ర, , గోముఖాసనం, శలభాసనం, ధనురాసనం, సుప్త్త మేరుదండాసనం / Merudandasan
ప్రాణాయామం: సూర్య భేది, భస్త్రిక, నాడి శోధన-సరళ
యోగ శుద్ధి క్రియలు: కపాలభాతి, వస్తి లేక ఎనిమా
ప్రకృతి చికిత్స: Massage, Steambath
దివ్య ఔషధాలు: ఆరోగ్యామృతం, Amrit Tailam
నిషేధాలు: Salt, Non-veg, Bengal gram products, long sittings, lifting of weights


People suffering from various diseases should continuously practice the concerned asanas, pranayaams, cleaning process etc., along with prescribed herbal medicines and get rid of their problems as early as possible.